పొద్దు తిరుగుడు విత్తనాలు తింటే ఎన్ని లాభాలా..
పొద్దుతిరుగుడు విత్తనాలలో విటమిన్-ఇ, ఫ్లేవనాయిడ్లు, మంట తగ్గించే సమ్మేళనాలు ఉంటాయి
రోగనిరోధక శక్తిని బలోపేతం చెయ్యడంలో ఇవి చాలా ఉపయోగపడతాయి
ప్రొద్దుతిరుగుడు గింజలలో ప్రోటీన్లు విటమిన్-బి, సెలీయం రోజంతా చురుగ్గా ఉంచుతాయి
ఐరన్, సెలీనియం, మాంగనీస్, జింక్, పొటాషియం వంటి ముఖ్యమైన పోషకాలు పొద్దుతిరుగుడు విత్తనాలలోనే లభిస్తాయి
పొద్దుతిరుగుడు విత్తనాలలో ఉండే ఫైబర్ రక్తంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది
రక్తపోటును, కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి
పొద్దుతిరుగుడు విత్తనాలలో ఉండే బీటా సిటోస్టెరాల్ , యాంటీ ఆక్సిడెంట్లు రొమ్ముక్యాన్సర్ సహా చాలా రకాల క్యాన్సర్లను నివారిస్తాయి
Related Web Stories
ఈ డైట్‌తో బరువు తగ్గడం ఈజీ.. ఎలాగంటే..
కాకరకాయ చేదు తగ్గాలంటే ఈ టిప్స్ ట్రై చేయండి..
వేరుశనగలు తినండి.. వెయ్యి ఏనుగుల బలం సొంతం చేసుకోండి!
ఈ 7 విత్తనాలు తీసుకుంటే.. ఇట్టే బరువు తగ్గేస్తారు..