వేరుశనగలు తినండి.. వెయ్యి ఏనుగుల
బలం సొంతం చేసుకోండి..
వేరుశనగలలో ప్రోటీన్ శరీరానికి పోషణనిస్తాయి
కొవ్వులు, కార్భోహైడ్రేట్లు శరీరానికి అమితమైన శక్తిని అందిస్తాయి
మోనోశాచురేటెడ్, పాలీ అన్ శాచురేటెడ్ కొవ్వులు గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి
వేరుశనగలో ఫైబర్ ఎక్కువగా ఉన్న కారణంగా బరువు మేనేజ్ చేయడంలో సహాయపడుతుంది
విటమిన్-ఇ తో సహా చాలా విటమిన్లు, ఖనిజాలు వేరుశనగలో ఉంటాయి
రోగనిరోధక శక్తి పెరుగుతుంది
విటమిన్-ఇ చర్మ ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది
Related Web Stories
ఈ 7 విత్తనాలు తీసుకుంటే.. ఇట్టే బరువు తగ్గేస్తారు..
కాల్చిన వెల్లుల్లి తినడం వల్ల.. కలిగే 6 లాభాలివే..
మల్బరీ.. వీటితో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో..
కాలేయ ఆరోగ్యాన్ని మెరుగుపరచే 7 ఆహార పదార్థాలు ఇవే..