ప్రతిరోజూ తులసి ఆకులు తింటే కలిగే ప్రయోజనాలు తెలుసా..

తులసి ఆకులలో యాంటీ-ఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తి పెరగడానికి దోహద పడతాయి

అంటువ్యాధుల నుంచి తులసి ఆకులు కాపాడతాయి

టెన్షన్‌ను తగ్గించి ప్రశాంతతను పెంపొందించడంలో తులసి ఆకులు సహాయపడతాయి

తులసి ఆకులలో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ కాంపౌండ్స్ శరీరంలో ఇన్‌ఫ్లమేషన్‌ను తగ్గిస్తాయి

చర్మ సమస్యలను కూడా నివారిస్తాయి

కడుపులో గ్యాస్, ఉబ్బరాన్ని తగ్గిస్తుంది

దగ్గు, జలుబు, ఇతర శ్వాసకోశ సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది