గర్భిణీలు కొబ్బరి నీళ్లు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే
గర్భణీ స్త్రీలు బిడ్డ ఆరోగ్యం కోసం పోషకాలతో కూడిన ఆహారం తీసుకుంటారు.
కొబ్బరి నీళ్లు గర్భిణీ స్త్రీలకు ఎంతో మేలు చేస్తాయి
తల్లికి, పెరుగుతున్న బిడ్డకు ఎన్నో ప్రయోజనాలు అందిస్తుంది
గర్భాధారణ సమయంలో రోజు కొబ్బరినీళ్లు తాగడం చాలా మంచిది
కొబ్బరి నీళ్లు తాగడం వల్ల శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుతుంద
ి
గర్భిణిలలో కనిపించే వికారం, వాంతులను కొబ్బరి నీరు తగ్గిస్తుంది
కొబ్బరి నీటిలో ఉండే యాంటీ వైరల్ గుణాలు తల్లీ, బిడ్డకు రోగని
రోధక శక్తిని పెంచుతాయి
కొబ్బరి నీటిలో ఉండే సహజ చక్కెరలు, విటమిన్లు గర్భిణిలకు అవసర
మైన శక్తిని అందిస్తాయి
కొబ్బరి నీటిని అతిగా కాకుండా మితంగా తీసుకుంటేనే మంచిది
Related Web Stories
ఖాళీ కడుపుతో పాలలో నానబెట్టిన ఎండుద్రాక్ష తింటే ఏమవుతుందో తెలుసా..
ఈ కూరగాయతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు..
నూడిల్స్ ఇష్టమా.. ఈ రోగాలు తప్పవు మరి..!
ఈ ఆహారాలతో గుండెకు ప్రమాదం.. జాగ్రత్త..