భారతదేశంలో కోటీశ్వరులలో టాప్  వీరే..

Thick Brush Stroke

ఫోర్బ్స్ 2025 ప్రపంచ బిలియనీర్ల జాబితాలో 205 మంది బిలియనీర్లు చోటు సంపాదించారు

Thick Brush Stroke

గత సంవత్సరం 200 మంది ఉన్నారు

Thick Brush Stroke

92.5 బిలియన్ డాలర్ల నికర విలువతో, రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ అగ్రస్థానంలో ఉన్నారు

Thick Brush Stroke

అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ $56.3 బిలియన్ల నికర విలువతో రెండవ స్థానంలో నిలిచారు

Thick Brush Stroke

మూడవ స్థానంలో సావిత్రి జిందాల్, నికర విలువ 35.5 బిలియన్ డాలర్లు

Thick Brush Stroke

HCL గ్రూప్ వ్యవస్థాపకుడు శివ్ నాడార్ $34.5 బిలియన్ల నికర విలువతో నాల్గవ స్థానంలో ఉన్నారు

Thick Brush Stroke

ఐదవ స్థానంలో సన్ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ దిలీప్ సంఘ్వీ నికర విలువ $24.9 బిలియన్లు