భూటాన్‌లో సుమారుగా 8 లక్షల
మంది జనాభా నివసిస్తున్నారు.
భూటాన్ ప్రభుత్వం పౌరులపై
పన్ను భారం మోపదు.
భూటాన్ ప్రభుత్వం భారతదేశం
నుంచి పెట్రోల్‌ను
కొనుగోలు చేస్తోంది.
తక్కువ పన్ను లేదా సబ్సిడీ ద్వారా
పౌరులకు చౌక ధరకు పెట్రోల్‌ను
అందుబాటులో ఉంచుతుంది.
భూటాన్‌లో అదే పెట్రోల్‌ను
లీటరుకు రూ.58 నుంచి
రూ.67 వరకు విక్రయిస్తారు.
అమెరికా వంటి దేశాలు తమ ముడి చమురు అవసరాల్లో 60శాతం కంటే ఎక్కువ ఉత్పత్తి చేసుకుంటుంది.
భారతదేశం తన ముడి చమురు
అవసరాల్లో భాగంగా
90శాతం దిగుమతి చేసుకుంటుంది.
అయితే రూపాయి బలహీనపడినప్పుడు దిగుమతుల రేట్లు మరింతగా పెరుగుతా
Related Web Stories
కోటి రూపాయల టర్మ్ పాలసీ తీసుకోవచ్చా..అందుకోసం ఏం కావాలి
ఆస్పత్రి ఖర్చుల కోసం లోన్ తీసుకోవచ్చా..
రిటైల్ ద్రవ్యోల్బణం షాకింగ్.. ఆరేళ్ల తర్వాత..
ఆదాయ పన్ను శాఖ మీకు ఇలా మెయిల్ చేసిందా.. జాగ్రత్త