బంగారం ధరలు
మళ్లీ భగ్గుమంటున్నాయి.
మే 16న ఉదయం తగ్గుముఖం పట్టిన బంగారం ధరలు..సాయంత్రానికి మాత్రం భారీగా పెరిగాయి.
ధరల్లో హెచ్చుతగ్గులు చోటు చేసుకుంటున్నాయి.
ఇటీవల తులం బంగారం ధర లక్ష రూపాయలకుపైగా చేరుకోగా.. కాస్త కిందకు దిగి వస్తోంది. తులం బంగారం ధరల్లో భారీ మార్పులు వచ్చాయి.
ప్రస్తుతం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం
ధరపై ఏకంగా1,100 రూపాయల వరకు తగ్గగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర 1,200 వరకు దిగి వచ్చింది
మే 16న 22 క్యారెట్ల పది గ్రాముల గోల్డ్ ధర 86,100 రూపాయలు ఉండగా, అదే రాత్రి 7 గంటల సమాయానికి 87,200 వద్ద కొనసాగుతోంది.
ఇక ఇదే సమయంలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ఉదయం 93,930 రూపాయలు ఉండగా, ప్రస్తుతం 95,130 రూపాయల వద్దకు చేరింది.
ఇక వెండి విషయానికొస్తే.. కిలో వెండి ధర ప్రస్తుతం నిలకడగా ఉంది. అంటే కేజీ సిల్వర్ ధర 97,000 రూపాయల వద్ద కొనసాగుతోంది.
Related Web Stories
క్రెడిట్ కార్డ్ విషయంలో ఈ 10 తప్పులు అస్సలు చేయోద్దు
పాన్ కార్డులో ఎవరికైనా తండ్రి పేరే ఉంటుంది.. ఎందుకో తెలుసా..
ఈ 6 దేశాల్లో బంగారం ధర ఇండియా కంటే చాలా చౌక..
ఏఐ విషయంలో చాలా వెనుకబడిన భారత్..గణంకాలు ఇవే