యాక్సిడెంట్ బీమా తీసుకోవాలా వద్దా..
నాకేం అవుతుంది అనిపించొచ్చు. కానీ ఎవరి జీవితానికి గ్యారంటీ లేదు
ఒక్క ప్రమాదం జీవితం అంతా తారుమారయ్యేలా చేస్తుంది
రోడ్డు ప్రమాదం, జారిపడటం, కాలు విరగడం ఏదైనా ప్రమాదం జరగవచ్చు
అలాంటి అనుకోని ఘటనలకు మనం ముందే సిద్ధంగా ఉండాలి
అందుకు వ్యక్తిగత ప్రమాద బీమా తీసుకుంటే, మీ భద్రతకు భరోసా ఉంటుంది
ఇది ఖర్చు కాదు, మీ కుటుంబం పట్ల మీకున్న బాధ్యత
మరణం, శాశ్వత వైకల్యం వచ్చినా, ఇది ఆర్థిక భరోసా అందిస్తుంది
సైకిల్ నుంచి పడి గాయపడినా ఈ పాలసీ కవర్ చేస్తుంది
ప్రమాదం ఎప్పుడైనా రావచ్చు, కాబట్టి ప్రమాద బీమా తప్పనిసరిగా ఉండాలి
జీవిత బీమా, ఆరోగ్య బీమా ఒక్కటే కాదు, ప్రమాద పాలసీ కూడా అవసరం
ఏ బీమా ఎంత కవర్ ఇస్తుందో ముందుగానే తెలుసుకుని, నిర్ణయించుకోవాలి
Related Web Stories
భారతదేశంలో కోటీశ్వరులలో టాప్ వీరే..
ఆరోగ్య బీమా రూ.50 లక్షలు పెంచాలి..టాపప్ మంచిదా, కొత్తది తీసుకోవాలా
రానున్న రోజుల్లో కూడా స్టాక్ మార్కెట్ నష్టాలు తప్పదా..
ఇలా చేస్తే ఈజీగా కోటీశ్వరులు కావచ్చు..