ఆర్బీఐ గోల్డ్ లోన్ మార్గదర్శకాలపై ఆర్థిక మంత్రిత్వశాఖ సూచన

రూ.2 లక్షల వరకు రుణాలు తీసుకునే చిన్న రుణగ్రహీతలకు మినహాయింపు సూచన

పసిడి విలువలో 75% కంటే ఎక్కువ రుణం ఇచ్చే నిబంధనకు వ్యతిరేకత

తమిళనాడులో రైతు సంఘాలు, రాజకీయ పార్టీలు కొత్త మార్గదర్శకాలపై అభ్యంతరం

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కి లేఖ రాసిన తమిళనాడు సీఎం స్టాలిన్‌

2026 జనవరి 1 నుంచి కొత్త బంగారు రుణ నిబంధనలు అమలులోకి రానున్నాయి

ఆర్బీఐ మార్గదర్శకాలు రైతులపై ప్రతికూల ప్రభావం చూపుతాయని గుర్తించిన ఆర్థిక శాఖ

బంగారు రుణాలపై అనుకూల మార్పులు కల్పించడానికి ఆర్‌బీఐకి ఆర్థిక శాఖ సూచన

ఆర్థిక శాఖ ప్రకటనతో బంగారు రుణాల మార్కెట్‌లో కొత్త ఉత్సాహం

చిన్న రుణగ్రహీతలకు సహాయపడే మార్గదర్శకాలపై ఆర్బీఐ పునరాలోచన