ఆధార్ ధృవీకరణకు జిరాక్స్ అవసరం లేదు..కోడ్ చూపిస్తే చాలు..
ఇకపై ఆధార్ ధృవీకరణకు కార్డు లేదా జిరాక్స్ తీసుకెళ్లాల్సిన అవసరం లేదు
ధృవీకరణ కోసం క్యూఆర్ కోడ్‌ను చూపిస్తే చాలు
ఆ క్రమంలో స్కాన్ చేయగానే ధృవీకరణ పూర్తవుతుంది
ఇది యూపీఐ చెల్లింపు మాదిరిగా వేగంగా పనిచేస్తుంది
యాప్‌లో రియల్ టైమ్ ముఖ ధృవీకరణ (face verification) కూడా ఉంటుంది
ధృవీకరణ ప్రక్రియ అత్యంత సురక్షితంగా ఉంటుంది
వినియోగదారుల వ్యక్తిగత సమాచారం కూడా భద్రంగా ఉంటుంది
ప్రజలు తమ ఫోన్ యాప్ ద్వారానే తమ గుర్తింపును ధృవీకరించవచ్చు
ఈ యాప్ ఆధార్ వాడకాన్ని పూర్తిగా డిజిటల్‌గా మార్చబోతోంది
బీటా పరీక్షలు పూర్తయిన తర్వాత దేశవ్యాప్తంగా ఈ యాప్ అందుబాటులోకి రానుంది
Related Web Stories
గుడ్ న్యూస్..వడ్డీ రేట్లను తగ్గించిన ప్రధాన బ్యాంకులు..
యాక్సిడెంట్ బీమా తీసుకోవాలా వద్దా..
భారతదేశంలో కోటీశ్వరులలో టాప్ వీరే..
ఆరోగ్య బీమా రూ.50 లక్షలు పెంచాలి..టాపప్ మంచిదా, కొత్తది తీసుకోవాలా