గుడ్ న్యూస్..వడ్డీ రేట్లను తగ్గించిన ప్రధాన బ్యాంకులు..

RBI రెపో రేటు 25 బేసిస్ పాయింట్లు తగ్గించినట్లు ప్రకటన

SBI తన FD వడ్డీ రేట్లను ఏప్రిల్ 15 నుంచి తగ్గిస్తున్నట్లు ప్రకటన

1–2 ఏళ్ల FDలు: వడ్డీ 6.80% నుంచి 6.70%కి తగ్గింపు

2–3 ఏళ్ల FDలు: వడ్డీ 7% నుంచి 6.90%కి తగ్గింపు

SBI ప్రత్యేక "అమృత వృష్టి" 444 రోజుల FD స్కీమ్‌ తిరిగి ప్రారంభం

HDFC బ్యాంక్ సేవింగ్ ఖాతా వడ్డీ రేటు 3% నుంచి 2.75%కి తగ్గింపు

రూ. 50 లక్షలపై నిల్వలకూ వడ్డీ 3.5% నుంచి 3.25%కి తగ్గింపు

14 ఏళ్లలో తొలిసారిగా HDFC సేవింగ్ వడ్డీ రేటులో భారీ మార్పు

ఏప్రిల్ 1 నుంచి HDFC బ్యాంక్ FD రేట్లు 35-40 బేసిస్ పాయింట్లు తగ్గాయి

బ్యాంక్ ఆఫ్ ఇండియా 91–179 రోజుల FDలపై వడ్డీని 4.5% నుంచి 4.25%కి తగ్గించింది

1 సంవత్సరం FDకు వడ్డీ 6.8% నుంచి 7.05%కి పెరిగింది

 BOI 1–2 సంవత్సరాల FDలు: వడ్డీ 6.75%కి తగ్గించింది

రూ. 3 కోట్లు పైగా FDలపై కూడా వడ్డీ రేట్లు తగ్గించబడ్డాయి

BOI 400 రోజుల FD స్కీమ్ (7.3%)ను ఉపసంహరించుకుంది

దీంతో తగ్గనున్న రుణగ్రహితల ఈఎంఐలు, కొత్త లోన్లు తీసుకునే వారికి తక్కువ వడ్డీ రేట్లు