ఏఐ విషయంలో చాలా వెనుకబడిన భారత్..గణంకాలు ఇవే
2013-2024 మధ్య భారత్ $11.29 బిలియన్ల ప్రైవేట్ AI పెట్టుబడులను ఆకర్షించింది
యూఎస్ ($470.9 బిలియన్), చైనా ($119.3 బిలియన్), యూకే ($28.2 బిలియన్) తర్వాత 7వ స్థానంలో ఇండియా
2022లో భారత AI స్టార్టప్‌లు $3.24 బిలియన్ల పెట్టుబడులను సేకరించాయి
యూఎస్, చైనా, యూకే, ఇజ్రాయెల్ తర్వాత ఐదో స్థానంలో భారత్
1.55 నెట్ AI టాలెంట్ మైగ్రేషన్ స్కోర్‌తో టాలెంట్ రిటెన్షన్‌లో వెనుకబడిన భారత్
2023లో భారత్ గ్లోబల్ AI పరిశోధనలో 9.2% వాటాతో, చైనా (23.2%), యూరప్ (15.2%) కంటే వెనుకబడింది
2024లో ఇండియా 42 రెస్పాన్సిబుల్ AI ప్రచురణలను మాత్రమే ఉత్పత్తి చేసింది, యూఎస్ (669), చైనా (268)తో పోలిస్తే చాలా తక్కువ
2024లో ఇండియా 74 కొత్త AI స్టార్టప్‌లను ప్రారంభించింది, యూఎస్ (1,073), యూకే (116), చైనా (98)లతో పోలిస్తే తక్కువ
భారత్ AI పేటెంట్‌లలో చైనా (61% గ్లోబల్ వాటా)తో పోలిస్తే చాలా వెనుకబడింది
Related Web Stories
ఆధార్ ధృవీకరణకు జిరాక్స్ అవసరం లేదు..కోడ్ చూపిస్తే చాలు..
గుడ్ న్యూస్..వడ్డీ రేట్లను తగ్గించిన ప్రధాన బ్యాంకులు..
యాక్సిడెంట్ బీమా తీసుకోవాలా వద్దా..
భారతదేశంలో కోటీశ్వరులలో టాప్ వీరే..