ఈ 6 దేశాల్లో బంగారం ధర     ఇండియా కంటే చాలా చౌక..                 

 ఈ రోజు అమెరికాలో గ్రాము 24 క్యారెట్ల బంగారం ధర 107 డాలర్లు..9,125 రూపాయలుగా ఉంది.

ఈ రోజు ఆస్ట్రేలియాలో ఒక గ్రాము 24 క్యారెట్ల బంగారం ధర ఈ రోజు 9,227 రూపాయలుగా ఉంది.

ఈ రోజు సింగపూర్‌లో ఒక గ్రాము 24 క్యారెట్ల బంగారం ధర 8,663.87 రూపాయలు ఉంది.

ఈ రోజు స్విట్జర్లాండ్‌లో 24 క్యారెట్ల ఒక గ్రాము బంగారం ధర 8,816.96 రూపాయలుగా ఉంది.

 ఈ రోజు దుబాయ్‌లో 24 క్యారెట్ల ఒక గ్రాము బంగారం ధర 9,433.85 రూపాయలుగా ఉంది.

 ఈ రోజు ఇండోనేషియా ఇక్కడ బంగారాన్ని గనుల నుంచి తవ్వి తీసి అమ్ముతూ ఉంటారు. ఇక్కడ ఒక గ్రాము 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర 9,282.49 రూపాయలుగా ఉంది.