పర్సనల్ లోన్ తీసుకుంటున్నారా.. ఇవి మరువకండి..
పర్సనల్ లోన్ తీసుకునే సమయంలో కొన్ని విషయాలు తప్పక తెలుసుకోవాలి
లోన్ తీసుకునే ముందు ఇతర బ్యాంకుల వడ్డీ రేట్లను పోల్చడం మంచిది
మీ ఆదాయం, ఖర్చులు లెక్కించుకుని సరిపోయే EMI ఎంచుకోవాలి
దీంతోపాటు మీ జీతం వచ్చే తేదీని బట్టి EMI తేదీ పెట్టుకోవాలి
రుణ ఒప్పందంలో ఉన్న ప్రతి షరతును జాగ్రత్తగా చదవాలి
ఫోర్ క్లోజర్ ఛార్జీలు, ప్రాసెసింగ్ ఫీజులు ముందే తెలుసుకోవాలి
రుణంపై బీమా స్వచ్ఛందమే, మీకు అవసరమైతేనే తీసుకోండి
రుణ పత్రాలపై సంతకం చేసే ముందు పూర్తి స్పష్టత కలిగి ఉండాలి
విలాసాల కోసం పర్సనల్ లోన్ తీసుకోవడం చాలా ప్రమాదకరం
పెట్టుబడుల కోసం లోన్ తీసుకోవద్దు. అది లాభం కంటే భారంగా మారే ఛాన్సుంది
Related Web Stories
లోన్ సెటిల్మెంట్ మంచిదేనా.. ఇలా చేస్తే భవిష్యత్తుల్లో లోన్స్ రావా..
అసలు క్రెడిట్ స్కోర్ ఎలా లెక్కిస్తారు.. ఏవి ముఖ్యమో తెలుసా..
వైద్య రంగంలో దుమ్ము లేపుతున్న ఏఐ..
FDIలో భారత్ దూకడు.. ఎన్నో స్థానంలో ఉందంటే..