కోటి రూపాయల టర్మ్ పాలసీ తీసుకోవచ్చా..అందుకోసం ఏం కావాలి
టర్మ్ పాలసీతో కోటి రూపాయలు లేదా అంతకంటే ఎక్కువ బీమా తీసుకోవచ్చు
ఈ పాలసీ కోసం మీ ఆదాయాన్ని మొదట ధృవీకరించాలి
చిన్న వయస్సులో బీమా తీసుకుంటే మీకు ప్రీమియం తక్కువగా ఉంటుంది
మీ ఆరోగ్యం బాగుంటే ప్లాన్‌లు మరింత తక్కువ ప్రీమియంతో లభిస్తాయి
వయస్సు, ఆరోగ్యం, పాలసీ గడువుపై ఆధారపడి ప్రీమియం ఉంటుంది
ఈ బీమా తీసుకుంటే వైద్య పరీక్షలు కొన్ని సందర్భాల్లో తప్పనిసరి అవుతాయి
మీ కుటుంబానికి అవసరమైన కాలపరిమితిని ఎంచుకోండి
మీరు లేకపోతే బీమా మొత్తం ఎవరికి కావాలో ముందుగానే నామినీని నిర్ణయించండి
అన్ని కంపెనీల ధరలను ఓ సారి చెక్ చేసి దేనిలో తక్కువ ఉందో చూడండి
అవసరాన్ని బట్టి యాక్సిడెంట్, క్రిటికల్ ఇల్ నెస్ వంటి రైడర్లు యాడ్ చేసుకోవచ్చు
ఏ పరిస్థితుల్లో బీమా రాదనే విషయాలను కూడా తెలుసుకోవాలి
Related Web Stories
ఆస్పత్రి ఖర్చుల కోసం లోన్ తీసుకోవచ్చా..
రిటైల్ ద్రవ్యోల్బణం షాకింగ్.. ఆరేళ్ల తర్వాత..
ఆదాయ పన్ను శాఖ మీకు ఇలా మెయిల్ చేసిందా.. జాగ్రత్త
భారత్లో టెస్లా మొదటి షోరూం ప్రారంభ తేదీ ఫిక్స్