బీమా మోసాల నుంచి ఇలా తప్పించుకోండి..
ఆర్థిక సంవత్సరం ముగిసే సమయంలో పాలసీ మోసాలు ఎక్కువగా జరుగుతాయి
నకిలీ ఏజెంట్లు తక్కువ ప్రీమియంతో ఎక్కువ లాభాలు వస్తాయంటూ ఫోన్లు చేస్తుంటారు
అధిక రాబడి వస్తుందని వెంటనే తీసుకోవాలని కోరుతారు
ఏజెంట్ నగదు అడిగితే, అది నకిలీ అయి ఉండే ఛాన్స్ ఎక్కువ
ఈరోజే ఆఫర్ ముగుస్తుందనే మాటల విషయంలో జాగ్రత్తగా ఉండాలి
బీమా తీసుకునే ముందు పాలసీ, లభించే ప్రయోజనాలు తెలుసుకోవాలి
ప్రీమియం చెల్లించే ముందు కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌ను పరిశీలించాలి
ప్రీమియం చెల్లింపులు ఆన్‌లైన్ లేదా చెక్కు ద్వారా మాత్రమే చేయాలి
అనుమానాస్పద మేసేజ్లు లేదా కాల్స్ వస్తే అధికారిక బీమా సంస్థ హెల్ప్‌లైన్‌కి కాల్ చేయండి
మోసపోయినట్లు అనిపిస్తే వెంటనే స్థానిక పోలీసులు లేదా IRDAIకి ఫిర్యాదు చేయండి
Related Web Stories
ఎంత సంపాదించినా చేతిలో డబ్బు నిలవడం లేదా...
పెరిగిన బంగారం ధర..
పాన్ కార్డులో ఎవరికైనా తండ్రి పేరే ఉంటుంది.. ఎందుకో తెలుసా..
ఈ 6 దేశాల్లో బంగారం ధర ఇండియా కంటే చాలా చౌక..