ఎకరం రూ.104 కోట్లు..  భూముల  వేలానికి సర్కార్ సన్నద్ధం

హైదరాబాద్ శివారులో భూముల  వేలానికి సర్కార్ సన్నద్ధం.

TGIIC ద్వారా 66ఎకరాలు విక్రయానికి ప్రతిపాదనలు.

రాయదుర్గంలో 4ప్లాట్లు, ఉస్మాన్‌సాగర్‌లో 46 ఎకరాలు, 13 ప్లాట్లు వేలం వేయాలని నిర్ణయం.

టెండర్ దాఖలుకు ఆగస్టు 8వరకు గడువు.

అదే రోజు TGIICలో టెక్నికల్ ప్రజెంటేషన్, ఆగస్టు 12న టెండర్ అవార్డ్.

రాయదుర్గంలోని 15A/2 ప్లాట్‌కు మార్కెట్ ధర రూ.71.60 కోట్లుగా నిర్ణయం.

రాయదుర్గంలో మొత్తం 7.67  ఎకరాల భూమి వేలం.

రాయదుర్గంలో ఎకరం ధర 104.74 కోట్లుగా నిర్ధారించిన TGIIC