బంగారం కొనడానికి మంచి రోజు ఏది?
అసలు ఏ రోజు బంగారం కొనుగోలు చేయడం మంచిదో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
బంగారానికి ఉండే డిమాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. భారత దేశంలో దీనికి చాలా డిమాండ్ ఉంటుంది.
మగువలకు అతి ప్రీతికరమైనది బంగారం. గోల్డ్‌ను ఇష్టపడని మహిలే ఉండదు.
పండితులు దీపావళి, అక్షయ తృతీయ వంటి పండుగల సమయంలో ప్రజలు బంగారాన్ని కొనుగోలు చేయడం చాలా శుభప్రదం అంటారు.
ఇదే కాకుండా వారం రోజుల్లో బంగారాన్ని ఏరోజు కొటే కలిసి వస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.
పండితులు, శాస్త్రాల ప్రకారం, బంగారం కొనడానికి గురు వారం లేదా, ఆది వారం చాలా మంచిదంట.
ఎందుకంటే, బంగారం అనేది సూర్యుడు, బృహస్పతితో సంబంధం కలిగి ఉంటుంది.
అలాగే పుష్య నక్షత్రం కనిపించే రోజున బంగారం కొనడం కూడా చాలా శుభప్రదం.
ఈ నక్షత్రంలో బంగారం కొనడం వల్ల లక్ష్మీదేవి ఆశీస్సులు, ఇంట్లో శ్రేయస్సు వస్తుందని ప్రజల నమ్మకం.
అయితే శని వారం మాత్రం ఎట్టిపరిస్థితుల్లో బంగారం కొనుగోలుచేయకూడదంట...
ఎందుకంటే శని, సూర్యులు బద్ధశత్రువులు. దీని వలన ఇంట్లో అశాంతి నెలకొంటుందంట.
Related Web Stories
ఎకరం రూ.104 కోట్లు.. భూముల వేలానికి సర్కార్ సన్నద్ధం
భారతదేశం పెట్రోల్‌ని భూటాన్‌లో ఇంత తక్కువ ధరకు అమ్ముతున్నారా..
కోటి రూపాయల టర్మ్ పాలసీ తీసుకోవచ్చా..అందుకోసం ఏం కావాలి
ఆస్పత్రి ఖర్చుల కోసం లోన్ తీసుకోవచ్చా..