అలాంటి కాల్స్ అస్సలు నమ్మొద్దు..
ఆర్‌బీఐ లేదా బ్యాంక్ పేరుతో ఫోన్ వచ్చిందా? నమ్మొద్దు
వాయిస్ కాల్‌లో మీ పాన్ కార్డు బ్లాక్ అవుతుందని చెప్తారు జాగ్రత్తగా ఉండండి
ఒకటి లేదా 2 నొక్కమని చెబుతుంటారు, అలా చేయకండి
లేదంటే ఓటీపీ చెప్పాలని పోన్ చేసినా కూడా అది ఫేక్ కాల్
ఆర్‌బీఐ ఎప్పుడూ వ్యక్తిగతంగా ఎవరికి కాల్ చేయదు గుర్తుపెట్టుకోండి
ఎస్‌బీఐ రివార్డు పాయింట్లు రిడీమ్ చేయాలని లింక్ పంపినా ఫేకే
తెలియని వాట్సాప్, SMS లింకులను క్లిక్ చేస్తే మీరు మోసగాళ్ల మాయలో పడతారు
మీరు తెలియకుండా మీ వివరాలను నకిలీ వెబ్‌సైట్స్‌లో నమోదు చేయొద్దు
మీ పాన్, వ్యక్తిగత అకౌంట్ల వివరాలు ఎవరికీ చెప్పకూడదు
ఏదైనా సందేహం వస్తే బ్యాంకు అధికారిక హెల్ప్‌లైన్‌కు కాల్ చేయండి
Related Web Stories
వడ్డీ రేట్లు తగ్గినప్పుడు ఇన్వెసర్లు పెట్టుబడులు అలాగే ఉంచాలా వద్దా..
రూ.500 నోట్లు రద్దవుతాయా.. కేంద్రం క్లారిటీ
ఏఐ ఆధారిత ఈటీఎఫ్‌ల గురించి తెలుసా మీకు..
ఆర్‌బీఐ గోల్డ్ లోన్ మార్గదర్శకాలపై ఆర్థిక మంత్రిత్వశాఖ సూచన