మరో పాకిస్థానీ స్పై అరెస్ట్
ABN, Publish Date - Jun 03 , 2025 | 04:25 PM
Pakistani Spy Arrested: గగన్ దీప్ సింగ్ అనే పాకిస్థానీ స్పైన్‌ను పంజాబ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఐఎస్ఐకు గగన్ దీప్ సింగ్ కీలక సమాచారం అందజేసినట్లు పోలీసులు గుర్తించారు.
పంజాబ్, జూన్ 3: దేశ ద్రోహానికి పాల్పడుతున్న మరో పాకిస్థానీ స్పై ను(Pakistani Spy Arrested) పోలీసులు అరెస్ట్ చేశారు. గగన్ దీప్ సింగ్ (Gagandeep Singh) అనే పాక్ స్పై ను పంజాబ్ పోలీసులు (Punjab Police) అరెస్ట్ చేశారు. ఖలిస్థానీ ముసుగులో ఐఎస్ఐకు గగన్ దీప్ సింగ్ కీలక సమాచారం అందజేసినట్లు పోలీసులు గుర్తించారు. ఆపరేషన్ సిందూర్ సమయంలో ఐఎస్ఐకు స్పైగా వ్యవహరించిన గగన్ దీప్ సింగ్ కీలక సమాచారం అందజేసినట్లు తెలుస్తోంది.
ఆర్మీ దళాల మోహరింపులు, వ్యూహాత్మక ప్రదేశాల వివరాలతో సహా సున్నితమైన సమాచారాన్ని ఐఎస్ఐకు గగన్ దీప్ సింగ్ చేరవేసినట్లు పంజాబ్ పోలీసులు తెలిపారు. మరింత సమాచారం కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి.
ఇవి కూడా చదవండి
తప్పు చేసి భద్రత కోరుతున్నారా? కమల్‌పై కర్ణాటక హైకోర్టు ఫైర్..
జగన్ ఖబడ్దార్.. మంత్రుల హెచ్చరిక
Read Latest National News And Telugu News
Updated at - Jun 03 , 2025 | 04:25 PM