యూపీలోని మొరాదాబాద్‌లో ఓ యువకుడు బైక్‌పై వెళ్తుండగా ఒక్కసారిగా గుండెపోటు రావడంతో బైక్ హ్యాండిల్‌పై వాలిపోయాడు. ఇది గమనించిన కొందరు వ్యక్తులు అతడిని లేపి సీపీఆర్ చేసేందుకు ప్రయత్నించారు. అయితే అతను అప్పటికే మరణించాడు. సీసీ కెమెరాలో రికార్డ్ అయిన దృశ్యాలు.