ఇటలీలోని మిలాన్ మాల్పెన్సా ఎయిర్పోర్టులో మహిళ హ్యాండ్ లగేజీ బరువు పరిమితికి మించి ఉండటంతో అధికారులు విమానంలోకి అనుమతించలేదు. హ్యాండ్ లగేజీ మొత్తాన్ని వెంట తీసుకెళ్తానని చిన్న పిల్లలా నానా హంగామా సృష్టించింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.