యూపీలో ఈ విచిత్ర దొంగతనం వీడియో సోషల్ వీడియో వైరల్ గా మారింది. అయితే ఈ ఇద్దరు దొంగలు ఈ రిక్షలో డ్రైనేజీపై ఉన్న ఇనుప గ్రేట్ ను ఎత్తుకెళ్లారు. ఇది సీసీటీవీలో రికార్డ్ అయ్యింది.