రాడ్లు, కర్రలతో దుకాణదారుడిపై దాడిచేశాడు కొందరు దుండగులు. అయితే తెలివైన దుకాణదారుడు చాకచక్యంగా తప్పించుకున్నాడు. ఈ వీడియో సీసీటీవీలో రికార్డ్ అయ్యింది.