యాదాద్రి పవర్ ప్లాంట్లో భారీ అగ్నిప్రమాదం. నల్గొండ జిల్లా దామరచర్ల మండలం వీర్లపాలెంలో ఘటన. యూనిట్-1 ట్రయల్ రన్ నిర్వహిస్తుండగా ప్రమాదం. మంటలార్పిన ఫైర్ సిబ్బంది