ఇజ్రాయెల్‌పై 100 డ్రోన్లతో విరుచుకుపడిన ఇరాన్. ఇరాన్ డ్రోన్లను తిప్పికొడుతున్న ఇజ్రాయెల్ సైన్యం. ఇరాన్లో తమ దేశానికి చెందిన 200 యుద్ధ విమానాలు దాడులు చేశాయని పేర్కొన్న ఇజ్రాయెల్.