నిధుల కొరతతో హాస్టల్లో నో ఫుడ్.. 2 రోజులుగా ఆకలితో అలమటిస్తున్న విద్యార్థులు. తార్నాకలోని ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ హాస్టల్ మెస్‌ను గత 2 రోజులుగా మూసివేశారని తెలిపిన విద్యార్థులు. నిధుల కొరతతో మెస్‌ను మూసివేస్తున్నట్లు తెలిపిన నిజాం కళాశాల ప్రిన్సిపల్. అది అటానమస్ కలిగిన కళాశాల అని, OUకి దానికి ఎలాంటి సంబంధం లేదని చెబుతున్న వీసీ కుమార్. 2 రోజులుగా హాస్టల్లో ఫుడ్ లేక ఆకలితో అలమటిస్తున్నాము అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్న విద్యార్థులు