నిన్న విమాన ప్రమాద ఘటనా స్థలాన్ని పరిశీలించిన వీడియో ఎక్స్‌లో పోస్ట్ వీడియోకు బ్యాక్‌గ్రౌండ్ ఆడియో కలిపి పోస్టు చేయడంపై ట్రోలింగ్. ఘటనా స్థలాన్ని పరిశీలించడానికి వెళ్లారా. రీల్స్ చేయడానికా అంటూ విమర్శలు