Hyderabad Bonalu: రాజధానిలో బోనమెత్తిన పొలిటికల్ లీడర్లు
ABN, Publish Date - Jul 20 , 2025 | 03:55 PM
అపురూపంగా 117వ వార్షిక సింహవాహిని లాల్‌దర్వాజా శ్రీ మహంకాళి బోనాల ఉత్సవాలు

117వ వార్షిక సింహవాహిని లాల్‌దర్వాజా శ్రీ మహంకాళి బోనాల ఉత్సవాలు

హైదరాబాద్ లాల్‌దర్వాజా బోనాల బ్రహ్మోత్సవాలకు వచ్చేసిన భక్తసంద్రం

హైదరాబాద్ పాతబస్తిలో అట్టహాసంగా బోనాలు

చిలకలగూడ బోనాలు సందర్భంగా అమ్మవారికి బోనం సమర్పించిన అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్

భక్తిశ్రద్ధలతో లాల్ దర్వాజా చార్మినార్ వద్ద బోనాల సంబరాలు

ఎన్టీఆర్ నగర్ కీలా మైసమ్మ అమ్మవారికి పట్టు వస్త్రాలు తీసుకువస్తున్న మంత్రి సీతక్క

బోనాల సందర్భంగా ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దిన అధికారులు

సుమారు 2500 మంది పోలీసులతో పటిష్ట భద్రత ఏర్పాటు చేసిన హైదరాబాద్ పోలీసులు

బోనాలు జరుగుతున్న తీరును సమీక్షించేందుకు ఎక్కడికక్కడ సీసీ కెమెరాల ఏర్పాటు

అమ్మవారి బోనాల భద్రతా విధుల్లో సిటీ పోలీసులతోపాటు జిల్లా పోలీసులు

జేబు దొంగతనాలు, చైన్ స్నాచింగ్‌లు జరగకుండా క్రైమ్ పార్టీల మోహరింపు

సున్నితమైన ప్రాంతాల్లో రాపిడ్ యాక్షన్ ఫోర్స్ మోహరింపు

బోనాలు జరుగుతున్న ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు
Updated at - Jul 20 , 2025 | 04:02 PM