CM Chandrababu: కడపజిల్లా జమ్మలముడుగు పర్యటనలో చంద్రబాబు విశ్వరూపం
ABN, Publish Date - Aug 01 , 2025 | 10:04 PM
కడప జిల్లా జమ్మలమడుగు మండలం గూడెం చెరువులో 'పేదల సేవలో' కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు

కడప జిల్లా జమ్మలమడుగు మండలం గూడెం చెరువులో 'పేదల సేవలో' కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు

పించన్ల పంపిణీ అనంతరం ప్రజా వేదిక సభలో పాల్గొని ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన సీఎం

జమ్మలమడుగు నియోజకవర్గ నేతలు, కార్యకర్తలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు

సామాన్యుడిలా ఆటోలో ప్రయాణించి వేదిక వద్దకు వచ్చిన సీఎం చంద్రబాబు

గూడెం చెరువు గ్రామంలో ఉల్సాల అలివేలమ్మ అనే లబ్ధిదారు ఇంటికెళ్లి వితంతు పెన్షన్‌ను అందించిన సీఎం

అనంతరం ఉల్సాల అలివేలమ్మ కుటుంబ సభ్యులతో సీఎం మాటామంతి

ఆమె పెద్ద కుమారుడు వేణుగోపాల్‌కు చెందిన చేనేత మగ్గాన్ని పరిశీలించిన సీఎం

ఒకటో తరగతి చదవుతున్న తన ఆరేళ్ల కుమారుడు హర్షవర్థన్‌కు తల్లికి వందనం లబ్ధి చేకూరిందని సీఎంకు చెప్పిన వేణుగోపాల్

అనంతరం అలివేలమ్మ చిన్న కుమారుడు, ఆటోడ్రైవర్ జగదీష్‌తో పిచ్చాపాటి

అదే ఆటోలో వేదిక వరకు ప్రయాణించిన సీఎం చంద్రబాబు
Updated at - Aug 01 , 2025 | 10:04 PM