Share News

OTT Releases: ఈ వారమే విడుదల

ABN , Publish Date - Apr 27 , 2025 | 12:20 AM

ఈ ఆదివారం నుంచి వచ్చే శనివారంలోగా ఓటీటీలో విడుదలవుతున్న సినిమాలు, వెబ్‌సిరీస్‌లు...

OTT Releases: ఈ వారమే విడుదల

అధికార పోరులో అందలం ఎవరికో?

ఓ శక్తిమంతమైన రాజకుటుంబంలో రాజకీయ వారసత్వం కోసం జరిగిన పోరు ఎలాంటిపరిణామాలకు దారితీసిందనే పాయింట్‌ చుట్టూ అల్లుకున్న కథతో తెరకెక్కిన హిందీ సిరీస్‌ ‘కుల్ల్‌’. నిమ్రత్‌ కౌర్‌, రిధి డోగ్రా, అమోల్‌ పరాశార్‌ కీలకపాత్రలు పోషించారు. షాహిర్‌ రాజా దర్శకత్వంలో బాలాజీ టెలిఫిల్మ్స్‌ తెరకెక్కించింది. బికనీర్‌లోని ప్రముఖరాజకీయ నాయకుడు రాయ్‌సింగ్‌ హత్యలో ఇద్దరు కూతుర్లు, కుమారుడు ప్రమేయం ఉందనే అనుమానంతో పోలీస్‌ విచారణ మొదలవుతుంది. మరో వైపు అధికారాన్ని హస్తగతం చేసుకునేందుకు కుటుంబ సభ్యుల ప్రయత్నాలు ముమ్మరం అవుతాయి. అధికార స్వార్థం కోసం తెగించే వ్యక్తుల అంత రంగాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేశారు.

gh.jpg


Bihar: మా నాన్నే మళ్లీ సీఎం, నో డౌట్

Rekha Gupta: ప్రైవేట్ స్కూళ్లకు సీఎం స్ట్రాంగ్ వార్నింగ్

Tahawwur Rana: ప్రతీ రోజు 8 నుంచి 10 గంటల పాటు విచారణ..

BJP: హిమాలయాలకు అన్నామలై.. బాబా గుహలో ధ్యానం

Updated Date - Apr 27 , 2025 | 12:20 AM