Indian Air Force recruitment: అగ్నివీర్‌వాయు 2025 రిజిస్ట్రేషన్లు ప్రారంభం
ABN , Publish Date - Jul 21 , 2025 | 05:42 AM
‘అగ్నివీర్‌వాయు’ పోస్టుల భర్తీకి భారత వైమానిక దళం రిజిస్ట్రేషన్లు ప్రారంభించింది. ఆసక్తిగల అభ్యర్థులు 2025 జూలై 31 తేదీలోపు...

‘అగ్నివీర్‌వాయు’ పోస్టుల భర్తీకి భారత వైమానిక దళం రిజిస్ట్రేషన్లు ప్రారంభించింది. ఆసక్తిగల అభ్యర్థులు 2025 జూలై 31 తేదీలోపు agnipathvayu.cdac.inలో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. 2025 సెప్టెంబర్ 25 నుంచి పరీక్ష ప్రారంభం అవుతుంది. అభ్యర్థులు 2005 జూలై 2 నుంచి 2009 జనవరి 2 తేదీ మధ్యలో జన్మించి ఉండాలి. ఫేజ్-1, 2, 3 పరీక్షల ఆధారంగా సెలెక్షన్ ఉంటుంది. ప్రశ్నలు పూర్తిగా ఆబ్జెక్టివ్ తరహాలో ఇంగ్లిష్, హిందీ మాధ్యమంలో ఉంటాయి.
ఇవీ చదవండి:
ఈ యాప్స్‌తో వృథా ఖర్చులకు కళ్లెం.. ఓసారి ట్రై చేసి చూడండి
వేతన జీవులకు అక్కరకొచ్చే 50-30-20 ఫార్ములా